FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

17, మార్చి 2021, బుధవారం

Article for Media

*/పత్రికా ప్రకటన/*

*తపాలా శాఖలో ఎన్నో ఏళ్లుగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలపై  సమర శంఖాన్ని పూరిస్తూ NFPE ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈరోజు రాజమండ్రి డివిజినల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి,రంపచోడవరం ,కొత్తపల్లి,మండపేట,రామచంద్రపురం లాంటి సుదూర ప్రాంతాల నుండి జిడిఎస్,పి4,పి3 సభ్యులు వచ్చి ధర్నాలో ఉత్సహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి,LIC ప్రధాన కార్యదర్శి సతీష్ వచ్చి ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు.కేంద్ర పాలకులు అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై  సవివరంగా వివరించారు.NFPE అనుబంధ  సంఘం అయిన ఆల్ ఇండియా పెన్షనర్ అసోసిషన్ కార్యదర్శి తిరుపతి రావు గారు  పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు.NFPE పి3 డివిజన్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ నోట్ల రద్దు సమయంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలని,కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని,టార్గెట్ల పేరిట జిడిస్,పోస్టుమాన్ ఉద్యోగులను వేధించడం ఆపాలని,నెట్వర్క్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో NFPE పి4 కార్యదర్శి జె.వి.సతీష్,అధ్యక్షులు శ్రీనివాస్,పి3 కార్యదర్శి కొండబాబు,అధ్యక్షులు యూ.జి.ప్రకాష్ ,జిడిస్ కార్యదర్శి పుష్కరం,అధ్యక్షులు లక్ష్మణరావు,రామచంద్రపురం బ్రాంచ్ పి3 కార్యదర్శి రమణ మూర్తి, అధ్యక్షులు జి.శ్రీనివాస్, పి4 కార్యదర్శి బాబ్జి,అధ్యక్షులు ఈశ్వర రావు,జిడిస్ కార్యదర్శి ఎండి షరీఫ్  తదితరులు పాల్గొన్నారు.*

Evening session of Dharna programme

Dharna programme

11, మార్చి 2021, గురువారం

RT 2021 Timelines

NFPE circular

Postman

పోస్ట్ పోస్ట్ ‌ అని పిలుస్తూ
సైకిల్‌ బెల్‌ గణగణ మోగిస్తూ

సొంత వాడిలా పలకరిస్తూ
ఉత్తరాలని చదివి వినిపిస్తూ

పెదాలపై చిరునవ్వు చిందిస్తూ
శుభ వార్తలను చేరవేస్తూ

పల్లె పల్లెల్లో ప్రతీరోజూ ప్రతీ గుమ్మం తలుపు తడుతూ 
ప్రతీ వీధిలో పోస్ట్ మేన్ తిరిగిన రోజులు

కొన్నాళ్ల క్రితం వరకు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండేవి...


ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ
వాట్సాప్ లో స్టేటస్ లు పెడుతూ

ఆన్లైన్లో వార్తలు చదువుతూ
అర నిమిషం లో డబ్బులు పంపుతూ

అరచేతితో ప్రపంచాన్ని ఏలుతూ
హోమ్ డెలివరీ కి అలవాటు పడుతూ

దేనికోసమైనా గూగుల్ తల్లినే అడుగుతూ కదులుతున్న రోజులు మన కళ్ళ ముందు కదులుతున్నాయి... కదులుతూనే ఉంటాయి.

రోజూ కోట్లాది ఉత్తరాలు, మని ఆర్డర్లు,పార్శిళ్ల బట్వాడా ద్వారా జనజీవితంతో మమేకమైన తపాలా వ్యవస్థ ....అంతర్జాలం, చరవాణుల సాంకేతిక విప్లవం తో నిన్న మొన్న వరకు ఒక అడుగు వెనక్కి ఉందనే చెప్పుకోవచ్చు.

కానీ ...

నేడు ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి తిరిగి తేరుకుని కొత్త శక్తి పుంజుకుని తపాలా శాఖ ముఖచిత్రం మార్చడానికి  నాంది పలుకుతుంది

మన.... ఇండియా పోస్ట్

పల్లెల నుండి పట్నం వరకు ప్రతీ భారతీయుని ఇంటి వద్దకు నూతన సాంకేతిక విజ్ఞానంతో అన్ని రకాలా తపాలా సేవలను అందించడానికి సంసిద్దమవుతోంది మన " ఇండియా పోస్ట్".

మారుతున్న కాలంతో పాటు మిగతా అన్ని సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ మేము తక్కువ కాదు అంటూ అక్షరాస్యుల అరచేతి లోనే కాదు నిరక్ష రాస్యుల ఇంటి వాకిట ముందు కూడా నిరంతరంగా సేవలను అందించడానికి సిద్దమైంది మన"" ఇండియా పోస్ట్""

ఎప్పుడూ.... 
        ఇప్పుడూ....
                ఎప్పుడూ....

ప్రతీ క్షణం ప్రజా సేవలో.... ఇండియా పోస్ట్


🇮🇳జై హింద్🇮🇳

SB orders

SB Order 02/2021 : Enhancement of limit of withdrawals at GDS Branch post offices from 5000/- to 20000/- without obtaining sanction/approval from Account Office 


SB Order No. 03/2021 : Regarding revision of cash acceptance limit in GDS Branch post offices and cash transaction limit at other SOLs.


Inter SOL transactions limit revised to Rs.50000/- For BO also cash limit enhanced to Rs.50000/-

All POSB cheques issued by any CBS Post office if presented at any CBS Post Office shall be treated as AT PAR cheques and shall not be sent for clearing. No cash transaction for more than Rs. 50,000/- shall be allowed at other SOLs in an account in a day.

Round table meeting at LIC union building towards privatization of government sector

Directorate clarification on RTs 2021

8, మార్చి 2021, సోమవారం

press note on women's day celebrations

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  NFPE యూనియన్ ఆధ్వర్యంలో తపాలా శాఖలో  రాజమండ్రి  డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద  మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  రాజమండ్రి డివిజన్ సూపరింటెండెంట్ సిహెచ్.సూర్యనారాయణ,అసిస్టెంట్ సూపరింటెండెంట్లు కె. శ్రీధరం,జి.రామకృష్ణ,హెడ్ పోస్టుమాస్టార్ అప్పారావు గారు పాల్గొని అంతర్జాతీయ మహిళ దినోత్సవ విశిష్టతను తెలియచేసారు.NFPE మహిళా కన్వీనర్ ప్రసూనాంబ గారు మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని వివరించారు.NFPE మహిళా కమిటీ ట్రెజరర్ శ్రీమతి గంటా రాజేశ్వరి గారు తన గానామృతంతో సభికులను అలరించారు.ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి ప్రధానతపాలా కార్యాలయం,దానవాయిపేట,ఆర్యాపురం,శ్రీరామ్ నగర్,గోకవరం,రామచంద్రపురం,మండపేట,అనపర్తి కార్యాలయాలలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.*

international women's day celebrations

2, మార్చి 2021, మంగళవారం

Latest patches deployed in Finacle

Latest Patches deployed in Finacle CBS

Posted by Admin

Mar 2, 20210 comments

Respected Sir / Madam,

Details of CBS patches deployed in last 15 days is provided below:

SCS accounts can be closed prematurely within one year with closure reason code as EXP; penal interest will be deducted automatically during closure; user needs to visit Closure Details tab to check penal fee / penal interest related parameters before submitting closure.

During account opening, nomination is mandatory for all schemes, irrespective of mode of operation - SB / RD / TD / MIS / KVP / NSC / SCSS / PPF / SSA.

Nature of entitlement is mandatory for nominees and needs to be updated while adding nominee for new accounts / existing accounts; during modification of accounts, nominee details are to be updated.

Error thrown during cancellation of modification of MIS / TD accounts is resolved.

PLI Mccamish is integrated with CBS. For PLI policies monthly subscription can be paid by POSB cheques / debiting from POSB accounts and PLI payments can be credited to POSB accounts of the customers.

In addition, customers can also pay their PLI subscription through E-Banking / Mobile Banking.

Charges for cheque leaves more than 10 in a calendar year will be deducted automatically from the customer's SB account.

Charges to be collected for various operations like transfer of accounts / pledging / duplicate passbook issue as per GSPR can be collected using HGCHRG menu and receipt printed through HADVC can be handed over to the customer. Detailed SOP is sent to Circles via SB order no. 01/2021 dated 23/02/2021​


With regards

Giriraj Ponnambalam
CBS Team Lead
Centre for Excellence in Postal Technology, Chennai 600002