*డియర్ కామ్రేడ్స్,*
*కేంద్ర ప్రభుత్వ కర్షక,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 12 డిమాండ్ల సాధనకొరకు ఈ రోజు నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న రాజమండ్రి డివిజన్, రామచంద్రపురం బ్రాంచ్ పరిధిలోని గ్రూప్ సి,డి,జిడిస్ ఉద్యోగులకు ధన్యవాదాలు.ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో భారీ సంఖ్యలో హాజరై నినాదాలు చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను*
*ఇట్లు*
*బి.కొండబాబు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి