*డియర్ కామ్రేడ్స్,*
*ఈ నెల 26వ తేదీన జరగబోవు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 18వ తేదీ అనగా బుధవారం నాడు 5pm మన రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయంలో పి3,పి4,జిడిస్ సంఘాల సర్వసభ్య సమావేశం జరుగును.కాబట్టి ప్రతీ ఒక్క సభ్యుడు తప్పనిసరిగా ఈ సమావేశానికి విచ్చేసి సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ..*
*విప్లవాభివందనాలతో*
*మీ*
*బి.కొండబాబు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి