*డియర్ కామ్రేడ్స్,*
*చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది.దుర్గామాత ఆశీస్సులతో మీకు,మీ కుటుంబసభ్యులకు శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని,ఈ కరోనా మహమ్మారి పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.*
*ఇట్లు*
*మీ*
*బి.కొండబాబు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి