FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

25, డిసెంబర్ 2020, శుక్రవారం

Donation to Farmers Agitation programme

On behalf of our Rajahmundry Division an amount of 5000/- donated to Farmers agitation programme and 3000/- from Ramachandrapuram branch. 

On 23rd circle union credited an amount of 1,50,000/- to the farmers agitation programme. 

Problem in POS

Comrades while entering weight for booking of parcel in point of sale application it is not showing amount directly in display screen. As such the issue is taken up with TCS, they checked and stated that it will fix in new version release. For information to all.

Greetings

Comrades on behalf of NFPE, I wish a very Happy Christmas to you and your family members

14, డిసెంబర్ 2020, సోమవారం

CWC decided to help farmers agitation

అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్-సి,
ఆంద్రప్రదేశ్ శాఖ
A-1P&T క్వార్టర్స్
విజయవాడ-5200010
--------------------------------------------------
                            తేదీ.14.12.2020
డియర్ కామ్రేడ్స్!

ఢిల్లీ లో  జరుగుతున్న రైతు ఉద్యమానికి ఆర్థిక సహాయం చేయాలని  AIPEU Group -C, రాష్ట్రసంఘం నిర్ణయం

AIPEU Group - C, రాష్ట్ర సంఘం   కార్యవర్గ సమావేశం తేదీ 13.12.2020  సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు  గూగుల్ మీట్ ( online)  లో జరిగింది.  ఈ సమావేశాన్ని  కామ్రేడ్ DASV ప్రసాద్ గారు మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు. ఈ మావేశములో అజెండా ప్రకారం ఈ క్రింద విషయలను చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది.
 1) 26 నవంబర్ 2020 ఒక్క రోజు సమ్మె, 2) పోస్టల్ యూనిటీ ప్రచురణ, 3)యూనియన్ భవన నిర్మాణము, 4) ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఉద్యమానికి ఆర్థిక సహాయం.
నిర్ణయాలు 
 నవంబర్ 26 ఒక్క రోజు సమ్మెను ప్రతి డివిజన్ లో విశ్లేషించుకుని,  ఖచ్చితమైన పూర్తి సమ్మె  వివరాలును మరియు సమ్మె  శాతాన్ని అకౌంట్స్ సెక్షన్ నందు తీసుకొనవలెను.మరియు పూర్తి వివరాలను రాష్ట్ర సంఘము కు పంపవలెను.

 ఢిల్లీ లో జరుగుతున్న రైతుల పోరాటానికి ఆర్ధిక సహాయముగా ప్రతి డివిజన్ నుండి Rs 5000 /- ప్రతి బ్రాంచ్ నుండి Rs 3000 /- విరాళాలు స్వచ్చందంగ   ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. విరాళాలు పైన ఎటువంటి నిర్బంధం లేదు.(సూచించిన అమౌంట్ కన్నా ఎక్కువైనా, తక్కువైనా ఇవ్వకపోయినా)   మీరు వీలుఅయన మేరకు ఎక్కువ మంది సభ్యులను  ఈ ఆర్ధిక సహాయంలో   పొల్గొనేటట్లు చూడాలి. తద్వారా  ఎక్కువ మందిని మనము ఈ ఉద్యమములో భాగస్వామ్యము చేసినవారము అవుతాము.కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేఖమైన మూడు వ్యవసాయ చట్టాలునూ , విధ్యుత్ బిల్లులు తీసుకొచ్చింది.   వీటివలన వ్యవసాయం కార్పొరేటీకరణ అవుతుంది. ఈ దేశానికీ అన్నం పెట్టె రైతాంగము దివాళా తీస్తుంది, మద్దతు ధరలు , ప్రభుత్వ కొనుగోలు సంస్థలు నిర్వీర్యం  అవ్వుతాయి.నిత్యఅవసర ధరలు పెరుగుతాయి.ఆహార పంటలు బదులు డాలర్ల సంపాదన కోసం వాణిజ్య పంటలు ప్రోత్సహించబడుతాయి.ఇది మన దేశ ప్రజల ఆహార భద్రతకు ప్రమాదముగా మారుతుంది. విద్యత్ రంగం ప్రైవేటీకరించబడి, ధరలు అమాంతముగా పెరుగుతాయి.  మనము తపాలా ఉద్యోగాల కంటే ముందు మనము ఈ దేశ ప్రజలము,మనమందరము ఏదో ఒక్క  విధముగ రైతు కుటుంబాల   నుండి వచ్చిన వాళ్ళమే. కనుక ఢిల్లీ లో జరుగు రైతు ఉద్యమములో ప్రత్యక్షముగా పాల్గొనలేక పోయిన ఆర్ధిక సహాయం చేయడం ద్వారా మనం పరోక్షముగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడమే.     కనుక ఈ ఆర్థిక సహాయాన్ని ఈ నెల 23 తేదీ లోపు పంపాలని   అనుకొంటున్నాము. మీరు ఈ క్రింది అకౌంట్ కు అమౌంట్ పంపగలరు. దేనికి సంబందించి ఏ డివిజన్ నుండి ఎంత మొత్తం వచ్చిందో వివరములు మరియు రైతు పోరాటానికి పంపిన ఆధారాలు పోస్టల్ యూనిటీ లో ను, కర్రపత్రం ద్వారా తెలుపబడును.రైతులు చేసే ఈ పోరాటం విజయవంతం కావాలని ఆశిస్తూ. మునుముందు రోజులలో ప్రత్యక్ష పోరాటాలకు సింద్దంగా ఉండాలని కోరుకొంటూ,
(POSB Account No.0492985227 A.venkatapaiah, Financial Secretary, Mangala giri)

 విప్లవాభినందనలతో

బి.శ్రీధర్ బాబు
రాష్ట్ర కార్యదర్శి

9, డిసెంబర్ 2020, బుధవారం

clarification on scss account opening

Eligibility for opening of Senior Citizen Savings Scheme Accounts - Clarification

File No. FS' 10/1712020'FS
Govt. of India
Ministry of Communications
Department of Posts
(F.S. Division)

Dak Bhawan, New Delhi-110001
Dated: 07.12.2020
To
AII Heads of Circle

Subject: Eligibility for opening of Senior Citizen Savings Scheme Accounts -Reg.

Sir / Madam,
A POSB customer, formerly employed with M/s. Abbott Healthcare, Tanjore has sought for clarification through email whether he being a retired from a private company and 58 years of age is eligible to open SCSS account.

Detailed procedure related to opening of SCSS accounts have been laid down in Senior Citizen Savings Scheme notified vide G.S.R. 916(E) dated I2.L2.20L9. More specifically, Rule 3 (iil of Senior Citizen Savings Scheme 2019 specifies, "an individual who has attained the age of fifty-five years or more but less than sixty years, and who has retired on superannuation or otherwise on the date of opening of an account under this Scheme is eligible to open the account, subject to the condition that the account is opened by such individual within one month of the date of receipt of the retirement benefits and proof of date of disbursal of such retirement benefit(s) along with a certificate from the employer indicating the details of retirement on superannuation or otherwise, retirement benefits, employment held and period of such employment with the employer, is attached with the application form".

The rule doesn't specify category of employer. Any customer fulfilling the conditions laid out in the Scheme is allowed to open SCSS account in the post office of his choice. This may be circulated to all the post offices.

This issues with the approval of DDG (FS)


VIJAYAN)
Director (SB)
Copv to
CGM, CEPT, Bengaluru for kind information and for uploading the same in India Post Portal.

felicitation to SPOs PSD on his transfer to Vijayawada

clarification on TA during covid lockperiod