FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

5, ఫిబ్రవరి 2018, సోమవారం

Gist on Cadre Restructing Meeting

కేడర్ రీస్ట్రక్చర్ గురించి మన సర్కిల్ శెక్రటరి గారు చెప్పిన కొన్ని ముఖ్యాంశాలు
1. వచ్చిన LSG promotion వద్దనుకొంటే తుదుపరి MACP ఇవ్వరు
2. అన్ని B మరియు C క్లాసు ఆఫీసులు LSG ఆఫీసులు గా , A క్లాసు, LSG ఆఫీసులు. HSG-2 అఫీసులు గా అప్ గ్రేడ్ అవుతాయి. HSG-2 పోస్ట్ లు HSG-1 గా మారుతాయి.
3. System Aministrator . Treasurer, CCBDE/ME  పోస్ట్ లు LSG గా మార్చడానికి ప్రభుత్వం అంగీకరించ లేదు. అక్కౌంటెంటు పోస్ట్ లు మాత్రం LSG గా అప్ గ్రేడ్ చేస్తారు
4. LSG కేడర్ సర్కిల్ కేడర్ అయినా ట్రాన్స్ఫర్లు డివిజన్ లెవల్ లో ఏస్పి గారే వేస్తారు
5. 2016 transfer guidelines ప్రకారం ట్రాన్స్ఫర్లు వేయబడతాయి. ఖాళీలు తెలిపి మూడు ఆప్షన్ లు కోరి వాటి లొ సీనియారిటీ ప్రాతిపదికిన పోస్టింగ్ ఇస్తారు
6. ప్రమోషన్ తీసుకొన్న వ్యక్తి జాయిన నాటి నుండి మాత్రమే ఆ పోస్ట్ అప్ గ్రేడ్ అయినట్లు గా పరిగణిస్తారు
7. ప్రమోషన్ డిక్లైన్ చెయవచ్చు తుదుపరి సంవత్సరం మళ్ళీ మీ పేరు ప్రమోషన్ కోసం పరిగణలోకి తీసుకొంటారు
8. MACP-3 పొందిన వ్యక్తి LSG ప్రమోషన్ వద్దనుకొని P A గా కొనసాగ వచ్చు
9. ఈ కేడర్ రీ స్ట్రక్చర్  వల్ల సీనియర్లు కన్నా జూనియర్లు కి తొందరగా ప్రమోషన్ అవకాశాలు వస్తాయి
10. దీనివల్ల అదనం గా ఎటువంటి ఆర్ధిక లబ్ధి ఉద్యోగికి రాదు